
ఒంగోలు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు, చిరంజీవి యువత ప్రకాశం జిల్లా అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు తోట శబరి, మనోజ్, వెంప నరేంద్ర, నవీన్, గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు షేక్ సుభాని, ఆకుపాటి ఉష, తన్నీరు ఉష, 38వ డివిజన్ అధ్యక్షులు ఆలా నారాయణ, 48వ డివిజన్ అధ్యక్షులు పీవీ శ్రీనివాస రావ్, 28వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కోట సుధీర్ గారు,5వ డివిజన్ అధ్యక్షులు గొల్లప్రోలు ప్రసాద్, జనసేన నాయకులు అరవింద్ బాబు, ముత్యాల, ఈదుపల్లి గిరి, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.