Logo
Date of Publish : 03 September 2022, 4:22 pm
Editor : Sake Naresh

పాకాల మండలంలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సంబరాలు

          పాకాల ( జనస్వరం ) : పాకాల మండలంలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సంబరాలు ఘనంగా జరిగాయి. జనసేనపార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం నాసీర్, జనసేన నాయకులు దినేష్, వాసు రాయల్, ఐరాల మండల అధ్యక్షులు పురుషోత్తం, అరుణ్, షాజహాన్, రహంతుళ్ళ, మస్తాన్, చందభాషా, ఇలియాస్, అసిఫ్  మరియు జనసైనికుల ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలంలో దామలచెరువు, కుక్కలపల్లి, శ్రీహరిపురం, మొగరాల, తురకపల్లి, షాదిమహల్ పలు చోట్ల జన్మదిన వేడుకలు జరిగాయి. నాసీర్ గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మార్చగలిగే శక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారి మాత్రమే ఉందని 2019 లో చేసినటువంటి తప్పును పునరావృతం చేయకుండా 2024 లో పవన్ కళ్యాణ్ గారికి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉంటూ నిలబడితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నేడు కైలు రైతులకు అండగా ఉంటూ ప్రతి జిల్లా తిరుగుతూ ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ఒక లక్ష రూపాయలు అందిస్తూ వాళ్లకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com