Search
Close this search box.
Search
Close this search box.

కుటుంబం కోసం కోట్లు వదిలేసుకున్న పవన్ కళ్యాణ్ – ఆస్తుల కోసం తల్లిని చెల్లిని బయటకి గెంటేసిన జగ్గు భాయ్

పవన్ కళ్యాణ్

      మదనపల్లి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన సోదరుడైన నాగబాబు గారికి ఎంతగా నిలబడ్డారో ప్రపంచానికి మొత్తానికి తెలుసని మదనపల్లి జనసేన నాయకులు డా. మైఫోర్స్ మహేశ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ తన సోదరుల కోసం తన వైవాహిక జీవితాన్ని కూడా వదులుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం తల్లిని చెల్లిని అంతెందుకు తన సొంత బాబాయిని ఎంత కిరాతకంగా గొడ్డలితో నరికి తన సొంత పేపర్లో హార్ట్ ఎటాక్ గ చిత్రీకరించిన వ్యక్తి. అలాంటి మహా ఘనుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నీతులు బోధించడం ఎంత మాత్రం కరెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేకపోవడం వల్లే జగన్ చేతచేతగా మాట్లాడుతున్నారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాధానం అంతా హైదరాబాద్ నానక్ రామ్ గూడా లోని ఎఫ్.ఓ.ఏ అనే కంపెనీలో ఎందుకు ఉంది? ఆ కంపెనీ ఎవరిది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా – వాలంటీరిల్లో కొంతమంది మహిళలు మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయడం, వేధింపులకు గురి చేయడం, వివాహితులు కాపురాలు కూల్చడం నిజం కాదా?- వీరి వేధింపులకు, అత్యాచారలకు బాధ్యులు ఎవరు?  వాలంటీరి ద్వారా సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుంటే ఏ అధికారి?ఏ మంత్రి భాద్యత తీసుకుంటారు. ప్రతి వ్యక్తి ఆధార్, బ్యాంకు వివరాలు నుంచి సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, ఎవరు ఎక్కడికి, ఎప్పుడు ఏ పని మీద వెళ్తున్నారు. అవివాహిత మహిళలు, ఒంటరి మహిళలు, యువతులు వివరాలు, వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న మాట నిజం కాదా? – మహిళలు, యువతులు వివరాలు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారు. వాలంటీర్లకు ఐడి కార్డులు కూడా లేవు అనేది వాస్తవం కదా? – రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్న సీరియస్ విషయన్ని శ్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఆ విషయాన్ని మరుగునపెట్టేందుకే చెత్త మాటలు మాట్లాడుతున్నారు. – ప్రశ్నిస్తే వ్యక్తిగత జీవితం గురించి ఆవాకులుచెవాకులు పేలుతున్న జగన్ గురించి మేము కూడా మాట్లాడగలం. తండ్రి చనిపోయినప్పుడు జగన్ ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాడు. కలకత్తాలో ఉన్న మాట వాస్తవమా కాదా? అప్పుడు ఆయన ఎవరితో ఏ టైప్ మీటింగ్ లో ఉన్నాడు.  బెంగళూరు ప్యాలెస్ లో చేసిన అరాచకాల చిట్టా అందరికీ తెలుసు. అక్కడి రాసలీల గురించి వైసిపి మంత్రుల గంట, అరగంట వ్యవహారాలు, ఈ అరాచకాలు బయటకు వస్తాయనే ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఆ రాష్ట్ర కీలక కాంగ్రెస్ నాయకుడుకి ఎన్నికల ఫండ్ పేరుతో ఎన్ని వందల కోట్లు పంపించారు. ఆ డబ్బులు తీసుకువెళ్లే బాధ్యతను ఏ ఉన్నతాధికారికి అప్పగించారో త్వరలో బయటపెడతాం. మీ ఇళ్లలో ఉన్న వారి అక్రమ సంబంధాలు, వాటి నేపథ్యంలో నేరాలు కూడా కడప జిల్లాలో ఎవరిని అడిగి అడిగిన చెబుతారు. తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి కూడా నీతులు చెబుతారు. జగన్… నీలాగే మేము కూడా దిగజాలం ఉంది దిగజారి నీచంగా మాట్లాడగలం. కానీ మాకు సంస్కారం ఉంది. అందుకే హద్దుల్లో ఉండి మాట్లాడుతున్నాం. నీ ఓటమి నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అందుకే సంధి ప్రేలాపనలు పేలుతున్నావని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way