Logo
Date of Publish : 19 January 2023, 4:39 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ భయం పట్టుకుంది : జనసేన నాయకులు సయ్యద్ నాగుర్ వలి

         నకరికల్లు, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అంటే వైసీపీ భయం పట్టుకుందని జనసేన పార్టీ నకరికల్లు మండల వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి అన్నారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. జనసైనికులే పార్టీకి బలమని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టి బూత్ లెవెల్ నుంచి కేడర్ నిర్మిస్తామని తెలిపారు. అలాగే వైసీపీ ఆగడాలను అడ్డుకుంటామని, ప్రజా క్షేత్రంలో వైన్.. మైన్,, ఇసుక అక్రమాలపై ఉద్యమిస్తామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com