Logo
Date of Publish : 22 June 2022, 1:08 pm
Editor : Sake Naresh

రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకునే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ : జనసేన నాయకులు మర్రాపు సురేష్

     విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గములో పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు బుధవారం గజపతి నగరం మండలం, ఎం. వెంకటాపురంలో గజపతినగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ ఇంటిఇంటికి పర్యటించారు. ప్రతీఇంటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సహాయం చేస్తున్న, చేయబోయే కార్యక్రమాల వివిరాలుతో ఉన్న కరపత్రాలను ప్రజలకు వివరిస్తూ పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మర్రాపు సురేష్ మాట్లాడుతూ అధికారం లేకపోయినా రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకునే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని,యువతకోసం, మహిళలుకోసం, రైతులకోసమే కాకుండా రాష్ట్రం సంక్షేమం కోసం తన బంగారం లాంటి జీవితాన్ని వదులుకొని, కేవలం ప్రజలకు నిస్వార్థంగా సేవచేయడానికి ముందుకొచ్చిన మహనీయుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఇటువంటి నిస్వార్థనాయకునికి ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ  కార్యక్రమంలో జనసేనపార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, మిడతాన రవికుమార్, సురేష్, జనసేన ఝాన్సీ వీరమహిళ లావణ్య, సంతోష్, పండు, కడమల శ్రీను, హరీష్ నాని, చలం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com