Logo
Date of Publish : 14 December 2023, 10:12 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారితోనే మా భవిష్యత్తు అంటున్న ఒంగోలు ప్రజానీకం

    ఒంగోలు ( జనస్వరం ) : స్థానిక నాయకులు నరసింహారావు, పి. రాజేంద్ర ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 61వ రోజు ఒంగోలులోని 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ లో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా స్థానిక యువత మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితోనే మాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం యువతను అభివృద్ధి పరిచిన పాపాన పోలేదని అన్నారు. యువతను ఓటు బ్యాంక్ గాని చూశారని కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు యువతే రాష్ట్ర అభివృద్ధి కీ కీలకమనీ మాట్లాడుతూనే ఆచరణలో కూడా రాజకీయంగా యువతకు పెద్ద పీట వేయటం మాకు నచ్చిందని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష,వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, జనసేన నాయకులు చెన్ను నరేష్, ఉంగరాల వాసు,సాయి, రవీంద్ర, రవీంద్ర, నవీన్, తాటిపత్రి జాన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com