Logo
Date of Publish : 18 October 2022, 4:32 pm
Editor : Sake Naresh

ప్రజలనుండి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ : జైలునుంచి వచ్చిన నాయకుడు జగన్

          విజయనగరం ( జనస్వరం ) : జనవాణి కార్యక్రమం నిమిత్తం ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన జననీరాజనం చూసి ఓర్వలేకే వైఎస్సార్సీపీ నాయకులు జనావాని కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు పెట్టిన ఉత్తరాంధ్రా గర్జన విఫలమవడంతో జనసేనపైన, నాయకులపైన, జనసైనుకులపైన బురదచల్లే ప్రయత్నాలు చేసి, అక్రమకేసులు బనాయించి అధికార మధంతో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులను పావుల్లా వాడుకొని అధికారాన్ని దుర్వినియోగపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీతాటాకు చప్పుళ్లకు జనసేన భయపడేది లేదని అదినేత పవన్ కళ్యాన్ పిలుపుమేరకు మేమంతా యుద్దానికి సిద్దంమని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ జగన్ రెడ్డిలా జైల్ నుండి రాలేదని, ప్రజలనుండి బలమైన సిద్ధాంతాలతో వచ్చిన నాయకుడు పవన్ కల్యాణ్ అని అందుకే జనసేనలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తన్నారని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), పత్రి సాయి కుమార్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com