Logo
Date of Publish : 12 May 2022, 12:01 pm
Editor : Sake Naresh

కౌలు రైతులకు అండగా పవన్ కళ్యాణ్…గోడపత్రికలను ఆవిష్కరించిన యు.పి.రాజు

     ఆమదాలవలస, (జనస్వరం) : "టీం పిడికిలి" సహకారంతో ప్రచురించిన గోడ పత్రికలను రేగిడి ఆమదాలవలస మండల నాయకులు రెడ్డి.బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉంగరాడమెట్ట జంక్షన్ వద్ద రాజాం నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు చేతులు మీదగా గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసాగా ఒక కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 3000 (మూడు వేల ) కుటుంబాలకు పవన్ కళ్యాణ్ 30 కోట్లు తన సొంత కష్టార్జితంతో ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారని, రైతులు సంక్షేమం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అని జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పించామని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాం మండల జడ్పీటీసీ అభ్యర్థి సైడాల.జగదీశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల.రమేష్, దుర్గారావు, ఈశ్వర్, పి.ఎ.నాయుడు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com