Logo
Date of Publish : 25 January 2023, 11:20 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ వారాహితో రాష్ట్రం నడిబొడ్డున కదం తొక్కారు

- వారాహి ఎన్నికల ప్రచార యాత్రతో‌ వైసిపి పతనాన్ని శాసిస్తుంది
- విజయవాడ నడిబొడ్డున పశ్చిమ నియోజకవర్గం నుంచి వారాహి యాత్ర ప్రారంభమైంది
- పవన్ కళ్యాణ్ యాత్రతో వైసిపి నేతల్లో‌ వణకు పుడతుంది
         విజయవాడ, (జనస్వరం) : పవన్ కళ్యాణ్ వారాహితో రాష్ట్రం నడిబొడ్డున కదం తొక్కారని, దీంతో వైసీపీ పతనం ఆరంభమైయిందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. బుధవారం తన కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ మా అధ్యక్షులు వారాహి ఎన్నికల ప్రచార యాత్రతో‌ వైసిపి పతనాన్ని శాసిస్తుందనీ, వారాహి ఏవిధంగా రోడ్ల మీద తిరుగుతుందని వైసిపి నాయకులు బింకాలు పోయారనీ, ఇప్పటికైనా మీ కారుకూతలు మానుకోవాలని తెలిపారు. మీలాంటి కుక్కలు, నక్కలు, అడ్డ గాడిదలను ప్రజలు తరమి కొడతారని, విజయవాడ నడిబొడ్డున పశ్చిమ నియోజకవర్గం నుంచి వారాహి యాత్ర ప్రారంభమైందని, సమాచారం తెలిసిన కొద్ది సమయంలోనే వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారని, అడుగడుగునా అధినేతకు పుష్పాభిషేకాలతో ఘన స్వాగతం పలికారని, పవన్ కళ్యాణ్ యాత్రతో వైసిపి నేతల్లో‌ వణకు పుడతుందనీ, ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలని మహేష్ అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com