Logo
Date of Publish : 07 September 2023, 8:50 pm
Editor : Sake Naresh

పేద కుటుంబానికి ఆర్థిక సహాకారం అందించిన పవన్ ఫోర్స్ టీమ్

          విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ మొగల్రాజపురం పవన్ ఫోర్స్ టీమ్ తరపున సెంట్రల్ నియోజకవర్గoలోని ఒక నిరు పేద కుటుంబంలో దివ్యాoగుడికి అవసరమైన వీల్ చైర్, డైపర్స్, నెలకి సరిపడా సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు పాలవలస కోటేశ్వరరావు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో శానంపూడి శిరీష, కొత్తపల్లి వెంకన్న బాబు, ముదిరాజ్ హరి బాబు, పాల వలస శివా  పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com