విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ మొగల్రాజపురం పవన్ ఫోర్స్ టీమ్ తరపున సెంట్రల్ నియోజకవర్గoలోని ఒక నిరు పేద కుటుంబంలో దివ్యాoగుడికి అవసరమైన వీల్ చైర్, డైపర్స్, నెలకి సరిపడా సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు పాలవలస కోటేశ్వరరావు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో శానంపూడి శిరీష, కొత్తపల్లి వెంకన్న బాబు, ముదిరాజ్ హరి బాబు, పాల వలస శివా పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com