Logo
Date of Publish : 09 May 2023, 3:13 pm
Editor : Sake Naresh

జనం కోసం పవన్ – పవన్ కోసం మనం కార్యక్రమం

             కాకినాడ ( జనస్వరం ) : కరప మండలం పెదకొత్తూరు గ్రామం లో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు అల్లు గంగాద్రి గారి ఆధ్వర్యంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమస్యలు తెలుసుకున్నారు. పెద్దకొత్తూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది. ( కాలువలు పూర్తిగా లేవు) త్రాగు నీటి, మంచి నీరు వచ్చే సమయం సరిగాలేదని అన్నారు. స్మశానంలో  సరైన సదుపాయాలు లేవు. వర్షం వస్తే దహన సంస్కారాలు చేయటంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైసు మిల్లుల పొల్యూషన్ వలన మంచి నీళ్ళుతాగే నుయ్యి మొత్తం పాడయి పోయింది. RBKల ద్వారా రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. RBK సెంటర్లు YCP కార్యాలయాలగా మారి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  YCP గ్రామ కన్వీనర్లు ధాన్యం కొనుగోలు చేసి కమిషన్ ఏజంట్లుగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ అధికారుల నిర్లక్షం. కారణంగా వరికి బదులుగా సన్నాలుగా ఈ క్రాప్స్ నమోదు చేయడంతో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. వారి పొలాల నుండి RBK సెంటర్ కి ధాన్యాన్ని తరలించేందకు రవాణా ఖర్చులు చెల్లించడం లేదు. తడిసిన ధాన్య, మొక్కలు వచ్చిన ధాన్యం విషయంలో రైతులకు సరైన న్యాయం చేయాలని, గిట్టిబాటు ధర కల్పించాలి. డ్వాక్రా మహిళలు! రుణాలు మంజూరు కాలేరు. బటన్ రెడ్డి బటన్ నొక్కి 45 రోజులు దాటింది. ఈ కార్యక్రమం లో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com