Logo
Date of Publish : 24 June 2022, 4:58 pm
Editor : Sake Naresh

కరిమజ్జి మల్లేశ్వర రావు ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం

         శ్రీకాకుళం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిన్నపిసిని గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కరి మజ్జి మల్లేశ్వర రావు ఉపాధి కూలీలను, రైతాంగాన్ని, కార్మికులను, విద్యార్థులను, మహిళలను అన్ని వర్గాలను కలిసి పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఎన్నికల మేనిఫెస్టోను గూర్చి వారికి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్రానంతరం అనేక ప్రభుత్వాల పనితీరును మనందరం చూసామని అయినప్పటికీ అనేకమందికి ప్రగతి ఫలాలు అందడం లేదని ఆయన ఆవేదన చెందారు. ఈ రోజుల్లో కూడా ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట తినడానికి, తిండి లేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. ఉపాధి లేక వలసలు పోతున్నారని విద్యావంతులకు ఉద్యోగావకాశాలు కొరత ఏర్పడుతుందని అనేక ఏళ్లుగా భ్రష్టు రాజకీయాలతో అవినీతి లంచగొండితనం పెరిగిపోయి అనేక కుటుంబాల జీవన స్థితిగతుల మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు.   ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి మంచి నాయకత్వం, నాయకుడు కావాలని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటందని అన్నారు. కావున రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంత్రిగా గెలిపించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com