Logo
Date of Publish : 03 June 2021, 3:07 pm
Editor : Sake Naresh

కనకదిన్నె బ్రిడ్జి పనులను, మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని పత్తికొండ జనసేన నాయకుల వినతి

                 పత్తికొండ నుండి కర్నూలుకి, వెళ్లే రహదారి కుంగిపోయి ఇప్పటికి 15 రోజులు అయినప్పటికీ, ఇంత వరకూ బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతులు ఎక్కడ చేపట్టలేదు. అదేవిధంగా పత్తికొండ నుండి కర్నూలుకు, కర్నూల్ నుండి పత్తికొండకు, వచ్చే వాహనాలు దేవనకొండ క్రాస్, నుండి బిల్లేకల్లు, జూటూరు, చిన్నహుల్తి, మీదుగా పత్తికొండకు వస్తున్నందుకు ప్రయాణం చాలా దూరమౌతుంది. దీనితో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.కావున పత్తికొండ నుంచి కర్నూలు కి వెళ్లే ప్రధాన రహదారి అయినా కనక దిన్నె బ్రిడ్జి కి త్వరగా మరమ్మతులు చేపట్టి వాహనాలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే కనుక దీన్ని బ్రిడ్జి కి సంబంధించిన వివరాలు కూడా కలెక్టర్ ఆఫీస్ కు మెయిల్ ద్వారా పంపించి ఇప్పటికైనా మరమ్మతులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ గారిని విన్నపం తెలియజేసిన కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు C రాజశేఖర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు. ఇస్మాయిల్, చాంద్ భాషా, తిమ్మప్ప, రంగా, వీరేష్, మరియు తదితరులు పాల్గొన్నారు. 

 

ఇవి కూడా చదవండి :

కోవిడ్ టెస్టింగ్ సెంటర్ మార్చండి : రైల్వేకోడూరు జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్

మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com