Logo
Date of Publish : 22 May 2021, 5:28 am
Editor : Sake Naresh

డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేసిన పత్తికొండ జనసేన పార్టీ నాయకులు

                 పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున పత్తికొండ డిప్యూటీ తహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన పత్తికొండ జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు C రాజశేఖర్ గారు మరియు జనసైనికులు. రాజశేఖర్ గారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులను నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటు వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న జర్నలిస్టు ఇవ్వాల్సిన అక్రిడేషన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు అలాగే కరోనా వైరస్ తో మృతి చెందిన జర్నలిస్టులకు 30 లక్షలు ఇవ్వాలి కరోనా బారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందించాలి. ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని హాస్పిటల్ నందు ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేయాలని హెల్త్ కార్డులు తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కోరారు.  ప్రైవేట్ స్కూల్ టీచర్లుకు/కాలేజీ లెక్చరర్స్ కు, మరియు సిబ్బందికి ప్రభుత్వం సహాయం చేపట్టి వారికి 30 కేజీల బియ్యం, నెలకు 5000 వేల రూపాయలు కాలేజీలు,పాఠశాలలు తిరిగి తెరిచే వరకు ఈ సాయం అందించాలి. అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించి,.కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, బాలింతలకు వారికి ఇచ్చే ఆహార కిట్టు ఇండ్లకు అందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు నూరు భాష, సుధాకర్, ఇస్మాయిల్, తిమ్మప్ప,అంజి, అజయ్, రంగా, మరియు తదితరులు పాల్గొన్నారు. 

 

వీటిని కూడా చదవండి : 

సీఎం భజన చేయడానికి అసెంబ్లీ సమావేశమా ? : జనసేన నాయకులు, లాయర్ జయరాం రెడ్డి

 

భవన నిర్మాణ కార్మికులకు, రోజూ వారి కూలీలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి : జనసేన నాయకుడు అక్కల గాంధీ మోహనరావు

 

ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల రద్దు హర్షణీయం : రేఖగౌడ్

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com