Logo
Date of Publish : 12 August 2021, 12:47 pm
Editor : Sake Naresh

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు చుట్టూ ప్రహారి గోడ నిర్మించాలని ADA అధికారికి వినతి పత్రం అందించిన పత్తికొండ జనసేన నాయకులు

    పత్తికొండ, (జనస్వరం) :  పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ మండలం నందు గ్రామాలలో మరియు పత్తికొండ టౌన్ లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు జనాలు ఎప్పుడు రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలలో  అంబేద్కర్ సర్కిల్ నందు, పోలీస్ స్టేషన్ ఎదుట, స్టేట్ బ్యాంక్ ఎదురుగా, గుత్తి రోడ్ నందు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లకు చుట్టూ కంచె లేదా ప్రహారి గోడ నిర్మించాలని కరెంట్ ADA గారిని పత్తికొండ జనసేన పార్టీ నాయకులు C. రాజశేఖర్ గారు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం C. రాజశేఖర్ గారు మాట్లాడుతూ  రద్దీగా ఉండే ప్రాంతాలలో ఇలా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు ఉంటే  జనాలకు మరియు జంతువులకు, ప్రాణ హాని జరిగితే మీరే పూర్తి బాధ్యత వహించాలని ఉంటుందని ADA గారికి తెలియజేయడం జరిగింది. అలాగే ADA గారు మాట్లాడుతూ వాటిపై వెంటనే దర్యాప్తు చేసి సమస్యలను పరిష్కారిస్తానని  తెలియజేశారు.  జనసేన నాయకులు మాట్లాడుతూ అలా చేయనిలేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, ఇస్మాయిల్, యువరాజ్, తిమ్మప్ప, అనిల్, చాంద్ భాషా, నూర్ భాషా, మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com