Logo
Date of Publish : 06 June 2023, 2:19 pm
Editor : Sake Naresh

పఠాన్ చెరువు జనసైనికుల ఆత్మీయ సమావేశం

        తెలంగాణ ( జనస్వరం ) : తెలంగాణ రాష్ట్ర నాయకుల సూచనలు మేరకు పటాన్ చెరువు నియోజకవర్గంలోని  జనసేన పార్టీ బలోపేతానికి మరియు రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు గురించి కోఆర్డినేటర్ రాజేష్ యడమ అన్నయ్య గారి ఆధ్వర్యంలో చర్చి జరిగింది. పార్టీని ప్రజల వద్దకు బలంగా తీసుకువెళ్లడం కోసం రాజేష్ దిశానిర్దేశం చేశారు. ప్రతి జనసైనికుడు జనసేనపార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com