Logo
Date of Publish : 29 December 2020, 3:50 pm
Editor : Sake Naresh

ప్రతి పల్లెకు జనసేన కార్యక్రమంలో పాతపట్నం ఇంచార్జ్ గేదెల చైతన్య

               ప్రతి పల్లెకు జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలోని శోభనాపురం గ్రామాన్ని సందర్శించారు.  ఆయన మాట్లాడుతూ ఓట్లు కోసం నోటికి వచ్చిన హామీలు ఇచ్చిరెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎమ్మెల్యే గారు శోభనాపురం గ్రామం వైపు చూడలేదు. 50 ఏళ్ళగా కనీసం మాకు తాగటానికి గుక్కెడు మంచి నీళ్లు ఇప్పించండి అంటూ అలాగే గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామస్తులు అందరూ ఏకమై శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితులై, పవన్ కళ్యాణ్ గారే మన సమస్యలు పరిష్కరిస్తారు అనే నమ్మకం తో పాతపట్నం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ గేదెల చైతన్య గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలంతా జనసేన పార్టీలో చేరడం జరిగింది. శ్రీ గేదెల చైతన్య గారు సహృదయంతో స్పందించి వెంటనే సమస్య పరిష్కారనికి అండగా నిలిచి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com