Logo
Date of Publish : 14 February 2022, 6:16 am
Editor : Sake Naresh

నర్సిపురం గ్రామంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్వతీపురం జనసేన నాయకులు

    పార్వతీపురం, (జనస్వరం) : విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం నర్సిపురం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సిపురం జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేనపార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, జనసేనపార్టీ రాష్ట్ర ఐటీ విభాగ సభ్యులు గేదెల సతీష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సిపురం గ్రామ యువత జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అలాగే గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com