প্রিন্ট এর তারিখঃ ফেব্রুয়ারী ২৬, ২০২৫, ১২:২৫ এ.এম || প্রকাশের তারিখঃ মে ২৭, ২০২১, ৪:৩৭ পি.এম
ప్రజల ప్రాణాలు కాపాడడంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న పార్వతీపురం జనసేన నాయకులు

ప్రజల ప్రాణాలు కాపాడడంలో తమ వంతు భాద్యతగా పార్వతీపురం ప్రభుత్వ హాస్పిటల్ సూపరెండెంట్ Dr. B వాగ్దేవి మేడం గారికి రెండు ఆక్సిజెన్ సిలెండర్స్ జనసేన నాయకులు అందించారు. సిలెండర్స్ కు అక్సిజెన్ రిఫీల్ చెయ్యడానికి అయ్యే ఖర్చు కూడా పార్వతీపురం "జనసేన పార్టీ" భరిస్తుంది అని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు చందక అనీల్, గొర్లి చంటి, వగలపుడి నాని, గంగిరెడ్డి జగదీష్, భమిడిపాటి చైతన్య, రాజాన బాలు మరియు గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com