ప్రజల ప్రాణాలు కాపాడడంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న పార్వతీపురం జనసేన నాయకులు

పార్వతీపురం
             ప్రజల ప్రాణాలు కాపాడడంలో తమ వంతు భాద్యతగా పార్వతీపురం ప్రభుత్వ హాస్పిటల్ సూపరెండెంట్ Dr. B వాగ్దేవి మేడం గారికి రెండు ఆక్సిజెన్ సిలెండర్స్ జనసేన నాయకులు అందించారు. సిలెండర్స్ కు అక్సిజెన్ రిఫీల్ చెయ్యడానికి అయ్యే ఖర్చు కూడా పార్వతీపురం “జనసేన పార్టీ” భరిస్తుంది అని జనసేన నాయకులు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు చందక అనీల్, గొర్లి చంటి, వగలపుడి నాని, గంగిరెడ్డి జగదీష్, భమిడిపాటి చైతన్య, రాజాన బాలు మరియు గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి :

కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way