Logo
Date of Publish : 26 September 2022, 3:19 pm
Editor : Sake Naresh

పార్వతీపురం నియోజకవర్గం – ” నా సేన కోసం నా వంతు ” కార్యక్రమం

         పార్వతీపురం ( జనస్వరం ) : ఈరోజు ఉదయం సీతానగరం మండల పార్టీ కార్యాలయంలో, పార్వతీపురం నియోజక వర్గం నాయకులు మరియు జన సైనికులు సమావేశం అయ్యి నా సేనా కోసం నావంతు కార్యక్రమం నిర్వహించి, తమ విరాళాలను ఫోన్ పే ద్వారా కేంద్ర పార్టీ కార్యాలయం అధికార బ్యాంక్ ఖాతాకు అమౌంట్ పంపడం జరిగింది... అలాగే పార్వతీపురం నియోజక వర్గంలో ఉన్న ప్రతి ఒక్క జనసేన నాయకులు, జన సైనికులు మరియు వీర మహిళలకు ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో విజయవంతం చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది. మీకు తోచినంత విరాళం ఇచ్చి, పార్టీ చేసే మంచి కార్యక్రమాలలో మీరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజక వర్గ నాయకులు కాతా విశ్వేశ్వర్ రావు, అల్లు రమేష్, చిట్లు గణేష్, కర్రి మణికంఠ, జై శంకర్ మరియు జన సైనికులు ధనంజయ కిషోర్, రాజు, భాస్కర్, బర్ల వెంకటరమణ, పవన్, బొత్స ఆనంద్, కర్రి పద్మారావు, సాయి తరుణ్, దుర్గ ప్రసాద్, శివ, చంద్ర శేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com