Logo
Date of Publish : 09 March 2023, 2:46 pm
Editor : Sake Naresh

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది : గాదె వెంకటేశ్వరరావు

         గుంటూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మక చేపట్టిన మూడో విడత క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ నుంచి దాదాపు 4000 సభ్యత్వాలు చేసి ప్రజలను పార్టీలో భాగస్వాములు చేసిన క్రియాశీలక వాలంటరీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు  గాదె వెంకటేశ్వరరావు గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాలంటీర్లుగా కష్టపడ్డ వారందరినీ ఘనంగా సత్కరించి పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. ఈనెల 14న మచిలీపట్నంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, టౌన్ అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, క్రియా వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com