Logo
Date of Publish : 04 November 2023, 10:10 pm
Editor : Sake Naresh

క్షేత్ర స్థాయి పర్యటనలో పంతం సందీప్

           రాజమండ్రి ( జనస్వరం ) : కరప మండలం ఉప్పలంక గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు సంగడి శ్రీను, మండల అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో ఉప్పలంక గ్రామంలో ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంటింటికి వెళ్ళి చేయు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ కుమారుడు పంతం సందీప్ పాల్గొన్నారు. పంతం సందీప్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతం కోసం కష్టపడదామన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి జనసేన - టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకొద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోగిరెడ్డి గంగాధర్, తాటికాయల వీరబాబు, కరెడ్ల గోవింద్, శిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య మరియు తెలుగుదేశం నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, వాసిరెడ్డి ఏసుదాసు, రాందేవు సీతయ్య దొర తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com