Logo
Date of Publish : 30 May 2022, 9:16 am
Editor : Sake Naresh

సిబిఐ దత్త పుత్రుడికి పామర్రు నియోజకవర్గం జనసేన నాయకుల సవాల్

            పామర్రు ( జనస్వరం ) : జనసైనికులు రాజా మైలవరపు గారి టీం పిడికిలి వారు వితరణ చేసిన, జనసేన పార్టీ యొక్క రైతు భరోసా యాత్ర గూర్చి మరియు రైతులు పండించిన పంటకు లాభసాటి ధర గూర్చిన ఆటో స్టికర్లు మరియు గోడ ప్రతులు ఆవిష్కరణ చేశారు. కృష్ణా జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పచ్చిగళ్ళ సుధీర్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు, నియోజకవర్గం ఇంచార్జి తాడిశెట్టి నరేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన కౌలు రైతుల కుటుంబాలను జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటుంటే, ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతుంది. మేము సహాయం చేస్తున్న వారు కౌలు రైతులు కాదని వైసీపీ నాయకులకు, సిబిఐ దత్త పుత్రుడికి నిరూపించే దమ్ముందా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో రాపర్ల ఎంపీటీసీ కూనపరెడ్డి సుబ్బారావు, నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు పంచకర్ల సందీప్, ఎర్రంశెట్టి వీరాస్వామి మరియు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com