Logo
Date of Publish : 27 June 2022, 4:03 pm
Editor : Sake Naresh

జనసేన నాయకులు ఆధ్వర్యంలో ‘ పల్లె పల్లెకు జనసేన ‘

    గజపతినగరం, (జనస్వరం) : గజపతినగరం నియోజకవర్గంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా 5 వ రోజు డోలపాలెం, కాలంరజపేట, NGR పురం గ్రామాల్లో మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నాయుకులు కలిగి పండు, హరీష్ నాని, కడమల శ్రీను, పెనుమజ్జి ఆదినారాయణ పర్యటించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ జనసేన పార్టీ లక్ష్యాలను సిద్ధాంతాలను కరపత్రాలు ద్వారా ప్రజలకు వివరించారు. అలాగే ఈ వైసిపి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసైనికులు శంకర్, సంతు, చలం, సురేష్, శ్రీను, యశ్వంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com