Logo
Date of Publish : 22 October 2021, 3:50 pm
Editor : Sake Naresh

మంగళగిరి నియోజకవర్గంలో ” పల్లె పల్లెకు జనసేన ” కార్యక్రమం

        మంగళగిరి ( జనస్వరం ) :  నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంగా మంగళగిరి నియోజకవర్గంలో "పల్లెపల్లెకు జనసేన" కార్యక్రమం బిర్వహిస్తున్నారు. మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి నాయకులు కార్యకర్తలు నుంచి అభిప్రాయ సేకరణ మరియు గ్రామ, మండల కమిటీల నిర్మాణం పై చర్చించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, మంగళగిరి మండల అధ్యక్షులు వాస శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకులు శెట్టి రామకృష్ణ, లింగనేని శ్రీనివాసరావు, వాస శివనారాయణ, వాసా ఫణీంద్ర, గోపి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com