మంగళగిరి నియోజకవర్గంలో ” పల్లె పల్లెకు జనసేన ” కార్యక్రమం

మంగళగిరి

        మంగళగిరి ( జనస్వరం ) :  నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంగా మంగళగిరి నియోజకవర్గంలో “పల్లెపల్లెకు జనసేన” కార్యక్రమం బిర్వహిస్తున్నారు. మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి నాయకులు కార్యకర్తలు నుంచి అభిప్రాయ సేకరణ మరియు గ్రామ, మండల కమిటీల నిర్మాణం పై చర్చించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, మంగళగిరి మండల అధ్యక్షులు వాస శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకులు శెట్టి రామకృష్ణ, లింగనేని శ్రీనివాసరావు, వాస శివనారాయణ, వాసా ఫణీంద్ర, గోపి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way