Logo
Date of Publish : 30 March 2022, 5:31 am
Editor : Sake Naresh

” పల్లె- పల్లెకి జనసేన ” జనసేనపార్టీ : మాడుగుల జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్

         మాడుగుల ( జనస్వరం )  : దేవరాపల్లి మండలంలో నాగయ్యపేట పంచాయితీ, శివారు సీతంపేట గ్రామంలో జనసేన పార్టీ గ్రామ గ్రామాన జనసేనపార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం కావాలని " పల్లె- పల్లెకి జనసేన " అనే కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకర్గం జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యకమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు. గుమ్మడి శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆధికారంలో రాక మందు ప్రజలకు మాయ మాటలు చెప్పి ఉచిత పథకాలు పేరుతో ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిందన్నారు. వైసీపీపార్టీకి ఓట్లు వేసిన బడుగు బలహిన వర్గాల S.C, S.T, B.C, మైనారటీ ప్రజలని 20 సంవత్సరాలు వెనకకు నెట్టేసారని, వారిని మోసం చేసి ఇచ్చిన హామీలు తుంగలోకి తోక్కేసారన్నారు. నవరత్నాల పేరుతో లక్షలు కోట్లు అప్పు చేసి రాష్ట్ర ప్రజలపై భారం మోపిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోట్యాడ కన్నాబాబు, కట్టా ఈశ్వరావు, కొమ్మోజు సాయి, పరవాడ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com