Logo
Date of Publish : 23 March 2022, 4:00 pm
Editor : Sake Naresh

భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాలకుర్తి జనసేన నాయకులు

● భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది

●జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్

     పాలకుర్తి, (జనస్వరం) : పాతికేళ్ల ప్రయాంలో ఉరికంబంని ముద్దాడినటువంటి వీరుడు భగత్ సింగ్ అని జనసేన పార్టీ నాయకులు మేడిద ప్రశాంత్ అన్నారు. బుధవారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జనసేన శ్రేణులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మేడిద ప్రశాంత్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో అతి తక్కువ వయసులో అశువులు బాసినటువంటి భగత్ సింగ్ తో పాటు విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ వారి సేవలో చిరస్మరణీయమని అన్నారు. వారిని ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పూజారి సాయి, సైదులు, అశోక్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com