Logo
Date of Publish : 02 October 2020, 10:21 am
Editor : Sake Naresh

ఆక్సిజన్ సిలిండర్ సిలిండర్ కిట్లను అందించిన వారికి పాలకొల్లు జనసేన నాయకులు గుణ్ణం నాగబాబు ప్రశంసా పత్రాలు అందజేత

ఆక్సిజన్ సిలిండర్ సిలిండర్ కిట్లను అందించిన వారికి పాలకొల్లు జనసేన నాయకులు గుణ్ణం నాగబాబు ప్రశంసా పత్రాలు అందజేత

                  జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పేదవాడి ప్రాణానికి జనసేన ప్రాణవాయువు అనే నినాదంతో పాలకొల్లు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్ సిలిండర్ కిట్లను అందించి ప్రాణదాతలుగా నిలిచిన 151 మంది జనసైనికులకు నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు గారు వారి కార్యాలయం నందు ప్రశంసాపత్రాలను ఇచ్చి అభినందించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మన అధ్యక్షుడి ఆశయ సాధనకై ఎప్పుడు జనసేవలో ఉండే జనసైనికులు ఒక మెట్టు పైకి ఎక్కి ప్రాణదాతలుగా నిలిచారని, లాక్ డౌన్ సమయంలో అనేక రకాలుగా సేవలందించిన ప్రతి ఒక్క జనసైనికుడుకి పేరుపేరునా అభినందన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి, పాలకొల్లు పట్టణ అధ్యక్షులు కొడవటి వరబాబు, వీరా శ్రీను, నాయకులు తులా రామలింగేశ్వరావు, కొమ్ముల ప్రతాప్, దేవా ప్రసాద్, బండారు రాజేష్,కొమ్ముల దినేష్, మానేపల్లి శ్రీధర్, విన్నకోట గోపి, కొప్పిశెట్టి నాగరాజు, మేడిచర్ల ధన, ఇంటి బాబురావు, షేక్ వలి, చేగొండి వెంకటేశ్వరావు, కాశెట్టి సురేంద్ర, జామాను శ్రీను, దొంగ మోహన్, బొలిశెట్టి రమేష్, చేగొండి రవి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com