Logo
Date of Publish : 28 January 2024, 9:14 pm
Editor : Sake Naresh

పాడేరు జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం

    పాడేరు ( జనస్వరం ) : హుకుంపేట మండలం, ఉప్ప గ్రామంలో రాంబాబు సురకత్తి, దుడ్డు శోభన్ బాబు గారి ఆద్వర్యంలో మండల ముఖ్యనాయకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ముఖ్య అథిదిగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు బలిజ కోటేశ్వరరావు పడాల్ హాజరయ్యారు. కోటేశ్వరరావు పడాల్ మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న ధాష్టికాలను ఎండగట్టారు. యువతకు ఉద్యోగ క్యాలెండర్ లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, పంచాయతీ నిధులు దారి మళ్ళించారన్నారు. సరైన మౌళిక సదుపాయాలు లేవని దుయ్యబట్టారు. రాబోయేది జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని దీనికి ప్రతి జనసైనికుడు శక్తి వంచనలేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. పధ్నాలుగు మందితో మండల కమిటీ నియమించడమైనది."గ్రామ -బాట" పేరుతో ప్రతి గ్రామంలో పర్యాటించాలని కమిటీ తీర్మాణించింది. ఆత్మీయ సమావేశంలో సింబోయి పరశురాం, మజ్జి క్రిష్ణంరాజు, రాప బుద్దు, జన్ని లింగన్న, జన్ని సతీష్, శరభ ప్రసాద్, ఉబ్బేటి శ్రావణ్ కుమార్, శోభ రాంబాబు దొర,డుంబేరి చిరంజీవి, కిల్లో రమేష్, ఉబ్బేటి లోకేష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com