Logo
Date of Publish : 09 April 2022, 2:53 am
Editor : Sake Naresh

కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పాడేరు జనసేన నాయకులు

     పాడేరు, (జనస్వరం) : ఇటివలే రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలచి వాళ్లకు అండగా నిలబడి ఆయన కష్టజీతం అయినటువంటి 5 కోట్ల రూపాయలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేయవలసిన పని పవన్ కళ్యాణ్ గారు చేయడం గర్వించదగ్గ విషయం. అందుకనే ఆయన రైతులకు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని జనసేనపార్టీ తరుపున ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఆత్మహత్యలకి గురి అయ్యిన రైతులకు తక్షణమే నిధులు కేటాయించి, అన్నం పెట్టే రైతులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రానున్న రోజులలో రైతులకు న్యాయం జరగలేని మరుక్షణం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం బలంగా ముందుకు తీసుకొనివెళ్తాము అని మరొక సారి తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో ప్రతి జనసైనికుడు, వీరమహిళలు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి.మురళీకృష్ణ, అరకు పార్లమెంట్ ఎక్ససిక్యూటివ్ కమిటీ మెంబెర్ కొర్ర.కమల్ హసన్, పాడేరు అధికార ప్రతినిధి బొనుకుల.దివ్యలత, కాకినాడ రూరల్ క్రియాశీలక సభ్యుడు సీ హెచ్. అనిల్ కుమార్, మణికంఠ, పవన్, సత్తిబాబు, రాజు, బాలకృష్ణ, శంకర్ తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com