Logo
Date of Publish : 08 May 2023, 3:49 pm
Editor : Sake Naresh

పవన్ కోసం పాదయాత్ర పోస్టర్ విడుదల

          పిఠాపురం ( జనస్వరం ) : జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2024ఎన్నికల్లో సీఎం కావాలని జనసేన పిఠాపురం నియోజకవర్గం నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్  ఆధ్వర్యంలో చిన్న తిరుపతి కి పిఠాపురం పాదగయ నుంచి ఈ నెల 13వ తేదీన పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. పిఠాపురం సూర్యారాయ గ్రామధాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని గతంలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి పాదయాత్ర నిర్వహించడం జరిగిందని ఇప్పుడు దివిలి దగ్గర చిన్నతిరుపతి పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. తొలిత పాదయాత్ర పోస్టర్ ను డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార రాష్ట్ర నాయకులు కంబాల దాసుబాబు, మత్స శ్రీనివాసరావు, వెన్నపు చక్రధరరావు, ఇంటి వీరబాబు, బొజ్జా గోపిక్రిష్ణ, గేదెల వెంకటరమణ, మర్రి దొరబాబు, గొల్లపల్లి శివ, బొజ్జా బులిరాజు, వీరంరెడ్డి అమర్, పెర్నీడి చక్రనారాయణ, గాది అజయ్ , పల్నాటి మధుబాబు, కారపురెడ్డి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com