Logo
Date of Publish : 01 June 2021, 1:59 pm
Editor : Sake Naresh

రాజంపేటలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి : జనసేన నాయకులు శివప్రసాద్‌

      రాజంపేటలో కరోనా మూడవ దశవైపు వేగంగా రూపాంతరం చె౦దే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారని, ఇప్పటికే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల ఎంతోమంది ప్రజలు ఆక్సీజన్‌ అ౦దక తమ ప్రాణాలు కోల్పోయారని జనసేన నాయకులు శివప్రసాద్‌ గారు అన్నారు. ఆయన మాట్లాడుతూ రాజంపేట ప్రాంతంలో పునరావృతం కాకుండా ఉండాలంటే రాజంపేటలో ఆక్సీజన్‌ ప్లాంట్‌ నిర్మాణం జరిగితే ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు. రాజంపేట ప్రా౦తంలో దాదాపు లక్షలకు పైగా జనాభా ఉ న్నారని, కావున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆక్సీజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పేదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటు౦దని ఆయన తెలియజేశారు. రాజంపేట నియోజకవర్గంలో ఆక్సీజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు కోరారు. 

 

ఇవి కూడా చదవండి :

మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com