మదనపల్లి ( జనస్వరం ) : మాట మాట్లాడితే సంక్షేమానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటారు జగన్ రెడ్డి. సభలు సమావేశాల్లో సంక్షేమ జపం చేస్తుంటారు. నా ఎస్సీలు... నా ఎస్టీలు... నా బీసీలు.. నా మైనారిటీలు.. అంటూ లేని ప్రేమను వలక భోస్తు మాటలతో మురిపించడంలో ఆయనను మరపించే వారే ఉండరేమో అని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలను ఉద్ధరించడమే తన జీవిత పరమార్ధం అన్నట్టు ఆయన వల్ల వేసే మాటలు మేడిపండు చందమే.. బడుగు బలహీన వర్షాలు వర్గాల ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని ప్రగల్పాలు పలికే జగన్ రెడ్డి రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానాలే ఎందుకు నిదర్శనం బీసీ పారిశ్రామికవేత్తలు భూములు కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం కల్పించిన రాయితీలను జగప్రభుత్వం పూర్తిగా తొలగించింది. దీంతో పెట్టుబడి పెరిగి బీసీలు తీవ్రంగా నష్టపోయారన్నారు. వర్గాలను పారిశ్రామిక వైపు మళ్లించి వారిని పరిశ్రమకు వ్యక్తులుగా మార్చుతామని ప్రోత్సాహకాలు అందిస్తామని కోతుల కోశారు తీరా చూస్తే వారికి ఇచ్చి రాయితీలు అడ్డగోలుగా కోత కోశారు. దిశలను పరిశ్రమ కవితలుగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2015_ 2020లో వారికి ఎంతో వెసులుబాటులోకి వచ్చింది. భూములు కొనుగోలు చేసే ఖర్చులు 50 శాతం రాయితీని కల్పించింది కరిష్టంగా 20 లక్షలు రాయితీ పొందే అవకాశం ఉండేది అంతకుమించితే లబ్ధిదారుడే చెల్లించాలి పరిశ్రమలను ప్రోత్సహించారు. లక్ష్యంతో భూములను తక్కువ ధరకే అందించింది జగన్ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. మొదటిసారి ప్రవేశపెట్టిన 2020 - 23 పారిశ్రామిక విధానంలో ప్రత్యేక ప్యాకేజీ కింద అందించే రాయితీని పూర్తిగా తొలగించిందన్నారు. దీంతో భూములను 20 లక్షల రాయితీని పొందే అవకాశాన్ని లేకుండా చేసింది దీంతో పాటు పరిశ్రమలకు కేటాయించే దరని భారీగా పెంచింది. హద్దు అదుపు లేకుండా భూముల ధరలను విపరీతంగా పెంచేసి ఫలితంగా పరిశ్రమకవేత్తలుగా ఎదగాలని ఉవిలూరే బీసీలు భూములు కొనుగోలుకే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి యూనిట్ నిర్మాణం ఇతర నిర్వహణ అదనం ఈ పరిస్థితుల్లో వెనుకబడిన వర్గాల వారు పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదుగుతారో జగన్ కే తెలియాలని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com