Logo
Date of Publish : 19 September 2022, 3:47 pm
Editor : Sake Naresh

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే మా లక్ష్యం : జనసేన కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి

           దాచేపల్లి ( జనస్వరం ) : ఎన్నో సంవత్సరాలు గా నీళ్ళ కోసం పడిగాపులు కాస్తున్న ఎనిమిదో వార్డులోని దక్షిణ గడ్డ బజారు ప్రాంత ప్రజలకు కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి చొరవతో సమస్యలు తీరాయి. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అందిన వినతులు అన్నిటికీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నామని, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టామని జనసేన కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి అన్నారు. అందులో భాగంగానే దక్షిణగడ్డ మహిళలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను కౌన్సిల్ సమావేశాల్లో ఏకరువు పెట్టి శాశ్వత పరిష్కారం చూపాలని పట్టు బట్టి మరీ బోర్ వెల్ ఏర్పాటుకు కృషి చేశామన్నారు. బోర్ వెల్ ఏర్పాటు యొక్క ఆవశ్యకతను తెలియజేయగానే మా ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీవిద్య గారికి, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇవే కాకుండా వార్డులో అనేక సమస్యలు నెలకొని వున్నాయని వాటిని కూడా కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించి త్వరితగతిన పరిష్కార మార్గం చూపేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల్లో మాత్రమే చేయాలని అనంతరం అభివృద్ధి ధ్యేయంగా పని చేయాలని ఆమె ఆకాంక్షించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com