మంగళగిరి ( జనస్వరం ) : కొపురావు కాలనీ చెందిన పలువురు జనసేనాని మీద అభిమానంతో పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలకి ఆకర్షితులై జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారి మాట్లాడుతూ జనసేనాని మీద అభిమానంతో పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలకి ఆకర్షితులై పార్టీలో చేరటం జరిగిందని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి పవన్ కళ్యాణ్ గారిని రానున్న ఎన్నికల్లో సీఎం అయ్యే విధంగా, అలాగే నియోజవర్గంలో పార్టీ గెలుపు కోసం మనందరం కలిసికట్టుగా పని చేయాలని కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com