Logo
Date of Publish : 19 September 2022, 3:03 pm
Editor : Sake Naresh

గోలుగుండ మండలంలో నా సేన కోసం… నా వంతు కార్యక్రమం ఏర్పాటు

        నర్సీపట్నం ( జనస్వరం ) : నియోజకవర్గం గోలుగుండ మండలంలో రాజుపేట, జిలేడుపూడి గ్రామంలో " నా సేన కోసం... నా వంతు" కార్యక్రమంలో భాగంగా అక్కడ జనసైనికులతో కలిసి అక్కడ ప్రజలకు పార్టీ భావజాలం వివరించారు. పార్టీకి అండగా తమ వంతు బాధ్యతగా విరాళాలు పార్టీకి పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేనపార్టీ బలోపేతం దిశగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజుపేట మరియు జిలేడుపూడి జనసైనికులు, కొత్తకోట రామశేఖర్, పెనుపోతుల నాగు, నెరడుబిల్లి వంశీ, శ్రీకర్ పవర్, సేనాపతి నాయుడు, లోవ, అల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com