Logo
Date of Publish : 24 September 2022, 12:17 pm
Editor : Sake Naresh

సీతంపేట ITDA PO గారు ఆధ్వర్యంలో ఎన్నికల విధివిధానాలపై అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు

        సీతంపేట ( జనస్వరం ) :  ఎన్నికల విధానాలపై సీతంపేట ITDA PO& ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ అధికారిని శ్రీ డా"బి. నవ్య గారు ఆధ్వర్యంలో వాటర్ నెంబర్ తో ఆధార్ మరియు మొబైల్ నెంబర్ తో అనుసంధానం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ విషయమై అఖిలపక్ష రాజకీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ... ఓటరు యొక్క ప్రమేయం లేకుండా ఓటును తొలగించకుండా తగు నిభందనలు నియమించాలని. ఓటు హక్కు అర్హత ఉన్నవాళ్లు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకునే విధంగా గ్రామాల్లో మరియు పట్టణంలో నేటి తరానికి తెలిసేలా మాధ్యమాల ద్వారా సందేశం చేరవేయాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల జనసేన నాయకులు మరియు జనసైనుకులు, వివిధ రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com