Logo
Date of Publish : 27 October 2023, 11:36 pm
Editor : Sake Naresh

అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తిలో జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభం

    శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని పట్టణంలోని నాయుడు బిల్డింగ్స్, గోపాలవనం నందు నాలుగు అంతస్తుల భవనంలో అంగరంగ వైభవంగా నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు పార్టీకి వెన్నెముక అయిన 6 మంది జనసైనికుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. జనసైనికుల చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభించడం పార్టీలో వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తున్నట్టు వినుత కోట తెలిపారు. ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేసిన జనసైనికులు వెంకట రమణ యాదవ్,  ముడుసు గణేష్, షేక్ మున్ని,  పెరత్తూరు తులసీ రామ్, మూర్తి గారి గురవయ్య, మారయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం 4 మండలాల నుండి వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com