Logo
Date of Publish : 15 September 2023, 9:15 pm
Editor : Sake Naresh

వైసీపీ పార్టీ వాళ్లకి మాత్రమే గుండెల్లో వణుకు పుడుతోంది

    ధర్మవరం ( జనస్వరం ) : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ జనసేన, టిడిపి పొత్తు శుభపరిణామమని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వీకరిస్తున్నామని అన్నారు. ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారని కేవలం వైసీపీ పార్టీ వాళ్లకి మాత్రమే గుండెల్లో వణుకు పుడుతుందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి కి పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి తనకు లేదని అన్నారు. ఓటమి భయంతో దిక్కుతోచని పరిస్థితిలో అవాకులు చవాకులు పేలుతున్నాడని అలాగే రోజా మీ జగన్ రెడ్డి లక్ష కోట్ల ఆర్థిక నేరస్తుడని అది మరచి నువ్వు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నావన్నారు. నువ్వు మీ ప్రభుత్వమే ఒక ఆర్థిక నేరగాల్ల ప్రభుత్వమని వైసీపీ పార్టీ వాళ్లకి మతిభ్రమించి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com