
ఒంగోలు, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సూచన మేరకు ఒంగోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ టీం కోఆర్డినేటర్ వీరాంజనేయులు ముత్యాల సహకారంతో ఒక పేద మహిళ వివాహానికి 10వేలు రూపాయలు వీర మహిళలు చేతులు మీదగా అందజేయడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ సుంకర కళ్యాణి, జనసేన నాయకులు బి. కోటి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.