ఒంగోలు, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటికీ అర్ధరాత్రి మద్యం సేవించి, ఫోన్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడిన వైస్సార్సీపీ నాయకుడి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె వెంట ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యులు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్, పల్ల ప్రమీల, మరియు ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, నవీన్ పవర్, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, నజీర్, సుభాని, 38వ డివిజన్ అధ్యక్షులు అలా నారాయణ, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, వీర మహిళ కళ్యాణి, ప్రోగ్రామ్స్ కమిటీ మెంబెర్స్ బొందిల మధు, నాని తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com