Logo
Date of Publish : 04 July 2021, 4:32 pm
Editor : Sake Naresh

వంగవీటి మోహన రంగా గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు జనసేన నాయకులు

             స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 74 వ జయంతి సందర్భంగా 2వ డివిజన్ కేశవరాజు కుంటలో  ప్రకాశం జిల్లా వంగవీటి సేవాసమితి బ్రహ్మ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి పూలమాలలతో రంగా గారి చిత్రపటానికి నివాళులు అర్పించి మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ కార్పొరేటర్ మల్లగా రమేష్ , రమేష్ రాయని, రాయపాటి అరుణగారు జనసేన నాయకులు, మేడిశెట్టి సుబ్బారావు గారు, రావూరు బుజ్జి  వై.సి.పి నాయకులు , జ్యోతి ప్రసాద్ గారు వంగవీటి రాధా గారి అనుచరులు ,వంగవీటి రంగా గారి అభిమానులు మరియు రాధా గారి అభిమానులు తుమ్మల నాని బాబు నాయుడు రంగా గారి అభిమానులు , M.సురేష్, రాయపాటి అంజయ్య కేశవరాజు కుంట ప్రెసిడెంట్ నన్ననాగరాజు , పత్తిపాటి బ్రహ్మచారి బోయినపల్లి వంశీకృష్ణ, నూకల సిద్దయ్య నాయుడు, ఉమ్మడి నాయుడు, శెట్టి కిషోర్,  నూకల సిద్దదేశ్ రంగా, జల్లిపల్లి కొండమ్మ, జూటూరి గోవిందమ్మ, మల్లెపల్లి సుభాషిని , గాదె అంజమ్మ, నూకలా అచ్చమ్, నూకలఈశ్వరి, నూకల నందిని, రాహుల్ యాదవ్, అన్నపరెడ్డి స్వాతి, పావని తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగినది.ఈ కార్యక్రమములో ఒంగోలు జనసేన నాయకులు, జనసైనికులు మరియు వంగవీటి రంగా గారి అభిమానులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com