ఒంగోలు, (జనస్వరం) : ఒంగోలు జనసేన పార్టీ వీర మహిళ అరుణ రాయపాటి గారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్బంగా ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్, అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కందుకూరి బాబు, ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్, కందుకూరి వాసు, మని రాయ్స్, పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు మనోజ్ రాయల్స్, నరేంద్ర వేంప, గోవింద్ కోమలి, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శులు గంధం నరేష్, నజీర్, సుభాని, ఉష, ఆకుపాటి ఉష,37వ డివిజన్ అధ్యక్షులు నరహరి సాంబయ్య, 38వ డివిజన్ అధ్యక్షులు అలా నారాయణ, 25వ డివిజన్ అధ్యక్షులు పోకల నరేంద్ర, 28వ డివిజన్ కోట సుధీర్, 1వ డివిజన్ అధ్యక్షులు హర్ష వర్ధన్, 2వ డివిజన్ అధ్యక్షులు బ్రహ్మ నాయుడు, 29వ డివిజన్ అధ్యక్షులు దళ మహేష్, జనసేన నాయకులు అరవింద్ ముత్యాల, ఈదుపల్లి మని, నరేష్ చెన్ను, సాయి కుమార్, శాలు, పసుపులేటి శ్రీను, వినయ్ కొప్పోలు, గోపిశెట్టి వెంకటేష్, సాయి ఐనబత్తిన, చిన్న సాయి, వసంత్ నాయుడు, నవీన్ నాయుడు, కొల్లా సుధీర్, సునీల్ మరియు జనసేన సీనియర్ నాయకురాలు కోసూరి శిరీష, నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com