Logo
Date of Publish : 26 January 2023, 4:38 pm
Editor : Sake Naresh

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వo చే ప్రశంస పత్రం అందుకున్న గుడివాడ పట్టణ జనసైనికులు

          గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గుడివాడ పట్టణ జన సైనికులు మాచర్ల రామకృష్ణ (Rk) కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ భాష, సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జాషువా గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కార్ ప్రశంస పత్రాన్ని అందజేసి అభినందనలు తెలపడం జరిగింది.  ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో  శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంతో మా టీం చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రశంస పత్రం అందుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు. గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మా టీమ్ ని ప్రోత్సహిస్తున్న గుడివాడ పట్టణ ప్రజలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి, పోలీసువారికి, ప్రభుత్వ అధికారులకు మరియు మీడియా వారికి అలాగే సేవా కార్యక్రమాలకు నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, అయ్యప్ప, చరణ్, మట్టా జగదీష్, సురేష్, మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com