Logo
Date of Publish : 01 December 2020, 3:04 pm
Editor : Sake Naresh

టెక్కలిలో కార్తీకమాసం రోజున డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం నిర్వహించిన జనసైనికులు

టెక్కలిలో కార్తీకమాసం రోజున డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం నిర్వహించిన జనసైనికులు

             శ్రీకాకుళం జిల్లా టెక్కలి దరి రావివలస గ్రామంలో వెలసిన స్వయంభూ శివలింగం శ్రీ శ్రీ శ్రీ యండల మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానంనకు కార్తీకమాసం మూడవ సోమవారం సందర్భంగా స్వామి వారి దివ్య దర్శనానికి విచ్చేసిన భక్తులకు టెక్కలి జనసేన పార్టీ తరుపున డొక్కా సీతమ్మ పేరు మీద  అన్నదాన౦ చేపట్టడం జరిగింది. పార్టీ నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ ల ఆధ్వర్యంలో సోమవారం టెక్కలి అంబేద్కర్ కూడలి వద్ద ఈ ప్రసాదం పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాయి సునీల్, పసుపు రెడ్డి సోమేశ్, హనుమంతు దిలిప్, తోట శ్యామ్, బొడ్డేపల్లి వెంకటేష్, వేణు, రాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com