Logo
Date of Publish : 02 November 2023, 10:27 pm
Editor : Sake Naresh

12 వరోజు ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం

     మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత  కొత్త పల్లె పంచాయతీ పాలెం కొండ, రెడ్డిగాని పల్లిలో జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకు జనసేన పార్టీని దిక్కని ఈసారి జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకోవడం తమ లక్ష్యం అని ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం మార్పుకు మంచి నిదర్శనం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకురాల చామంతుల మల్లికా, మదనపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి లక్కసంద్రం కిరణ్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు గంగాధర, రామిశెట్టి నాగరాజు, వెంకటేష్, తొక్కోల శివ ప్రసాద్, సిద్దు, స్టీఫెన్, సుధీర్, బహదూర్, శంకర తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com