Logo
Date of Publish : 26 December 2022, 6:08 pm
Editor : Sake Naresh

క్రిస్మస్ పర్వదినాన పేద ప్రజలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

         కృష్ణా ( జనస్వరం ) : గుడివాడ పట్ట స్థానిక తట్టివర్రు రోడ్లో నివాసం ఉంటున్న పేద ప్రజల మధ్యలో క్రిస్మస్ కేకు కట్ చేసి దుప్పట్లు మరియు స్వీట్ బాక్స్లు అందజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు.  ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో క్రిస్మస్ వేడుకలు అందరూ చేసుకోవాలని ఆలోచనతో ఊరు చివర ఉన్న పేద ప్రజల మధ్యలో కుల మతాల అతీతంగా క్రిస్మస్ సంబరాలు చేసుకోవడం జరిగింది. శాంతి, కరుణను ప్రపంచానికి ప్రబోధించిన మహానీయుడు ఏసుక్రీస్తు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుండి మానవాళిని రక్షించాలని ప్రార్థిస్తూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు. షేక్ మీరా షరీఫ్ గారు,అయ్యప్ప, శాయన నాని గారు, పవన్ గారు, చరణ్, నాగ సాయి, వీర మహిళలు మేరీషా, కీర్తి, హాసిని, సాయి, మరియు జన సైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com